Bible Language

John 10:41 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అనేకులు ఆయనయొద్దకు వచ్చియోహాను సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.
ERVTE   అనేకులు ఆయన దగ్గరకు వచ్చారు. “వాళ్ళు యోహాను మహాత్యం చెయ్యలేదు. కాని ఈయన్ని గురించి అతను చెప్పిన ప్రతీ విషయం నిజం” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
IRVTE   చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. వారు, “యోహాను సూచక క్రియలూ చేయలేదు గాని ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ నిజమే” అన్నారు.