Bible Language

John 10:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.
ERVTE   యేసు ఉపమానం ఉపయోగించి బోధించాడు. కాని వాళ్ళకు ఆయనేమి చెబుతున్నాడో అర్థం కాలేదు.
IRVTE   యేసు ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన సంగతులు వారికి అర్థం కాలేదు.