Bible Language

John 12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.
ERVTE   పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు.
IRVTE   {బేతనిలో రాత్రి భోజనం} (మత్తయి 26:6-13; మార్కు 14:3-9; లూకా 7:37-38) PS పస్కాకు ఆరు రోజుల ముందు యేసు బేతనియ వచ్చాడు. మరణించిన లాజరును యేసు మళ్ళీ బతికించిన గ్రామం ఇదే.