Bible Language

John 15:19 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.
ERVTE   మీరు ప్రపంచానికి చెందిన వాళ్ళైతే ప్రపంచంలోని ప్రజలు మిమ్మల్ని తమ వాళ్ళుగా ప్రేమిస్తారు. నేను మిమ్మల్ని ప్రపంచంనుండి ఎన్నుకొన్నాను. కనుక యిప్పుడు మీరు ప్రపంచానికి చెందరు. అందుకే ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తుంది.
IRVTE   మీరు లోకానికి చెందిన వారైతే లోకం దాని సొంతవాళ్ళలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. కాని, మీరు లోకానికి చెందిన వారు కాదు. ఎందుకంటే, నేను మిమ్మల్ని లోకంలోనుంచి వేరు చేశాను. అందుకే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. PEPS