Bible Language

John 18:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను.
ERVTE   సీమోను పేతురు దగ్గర ఒక కత్తి ఉండింది. అతడు కత్తి దూసి ప్రధాన యాజకుని సేవకుణ్ణి నరకటానికి పోయి, అతని కుడి చెవి నరికి వేసాడు. సేవకుని పేరు ‘మల్కు’.
IRVTE   అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి తెగ నరికాడు. సేవకుడి పేరు మల్కు.