Bible Language

John 19:42 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సమాధి సమీపములో ఉండెను గనుక దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.
ERVTE   అది యూదులు పండుగకు సిద్ధం అవ్వ బోయే రోజు. పైగా సమాధి సిలువకు సమీపంలో ఉంది. కనుక వాళ్ళు ఆయన దేహాన్ని సమాధిలో ఉంచారు.