Bible Language

John 1:21 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను.
ERVTE   వాళ్ళు అతణ్ణి, “మరి నీ వెవరు? ఏలీయావా?” అని అడిగారు. అతడు, “కాదు” అని అన్నాడు. “ప్రవక్తవా?” “కాదు.”
IRVTE   కాబట్టి వారు, “అయితే నువ్వు ఎవరివి? ఏలీయావా?” అంటే అతడు, “కాదు” అన్నాడు. “నువ్వు ప్రవక్తవా?” అని అడిగితే కాదని జవాబిచ్చాడు.