Bible Language

John 21:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారుమేమును నీతో కూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని రాత్రి యేమియు పట్టలేదు.
ERVTE   సీమోను పేతురు, “నేను చేపలు పట్టటానికి వెళ్తున్నాను” అని అన్నాడు. మిగతా వాళ్ళు, “మేము కూడా వస్తున్నాము”అని అన్నాక అంతా కలిసి వెళ్ళి పడవనెక్కారు. కాని రాత్రి వాళ్ళకు చేపలు దొరక లేదు.
IRVTE   సీమోను పేతురు, “నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా” అన్నాడు. మిగిలిన వారు, “మేము కూడా నీతో వస్తాం” అన్నారు. వారంతా పడవ ఎక్కి వెళ్ళారు. కానీ రాత్రంతా వారు ఏమీ పట్టలేదు.