Bible Language

John 2:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.
ERVTE   “అందరూ మంచి ద్రాక్షారసంను మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాకమాములు ద్రాక్షారసంను పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసంను యింత దాకా ఎందుకు దాచావు?” అని అన్నాడు.
IRVTE   “అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు” అన్నాడు. PEPS