Bible Language

John 2:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యేసు--ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి.
ERVTE   యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!”అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు.
IRVTE   యేసు, “ఆ బానలను నీళ్లతో నింపండి” అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు.