Bible Language

John 2:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడాయన వారితోమీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి.
ERVTE   తర్వాత యేసు వాళ్ళతో, “ఇప్పుడు ఒక బానలో నుంచి కొద్దిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు తీసుకెళ్ళండి” అని అన్నాడు. వాళ్ళు అలాగే చేసారు. పెళ్ళి పెద్ద ద్రాక్షారసంగా మారిన నీళ్ళు రుచి చూసాడు.