Bible Language

John 3:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.
ERVTE   తన కుమారుణ్ణి నమ్మినవానికి ఆయన శిక్ష విధించడు. నమ్మని వానిపై, అనగా తన ఏకైక కూమారుణ్ణి నమ్నలేదు కనుక, యిదివరకే శిక్ష విధించాడు.