Bible Language

John 5:25 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ERVTE   ఇది సత్యం. దేవుని కుమారుని స్వరం చనిపోయిన వాళ్ళు వినే కాలం రాబోతూవుంది. ఇప్పటికే వచ్చింది. స్వరం విన్నవాళ్ళు క్రొత్త జీవితాన్ని పొందుతారు.
IRVTE   మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. స్వరాన్ని వినే వారు బతుకుతారు. PEPS