Bible Language

John 6:58 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఇదే పర లోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను
ERVTE   పర లోకంనుండి దిగివచ్చిన నిజమైన ఆహారం యిదే! ఇది మన పూర్వీకులు తిన్న ఆహారంలాంటిది కాదు. వాళ్ళు అది తిన్నా చని పొయ్యారు. కాని ఆహారాన్ని తిన్నవాళ్ళు అనంతజీవితం పొందుతారు.”
IRVTE   పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు.”