Bible Language

Joshua 18:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఉత్తరదిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్‌ హిన్నోము లోయయెదుటనున్న కొండప్రక్కననుండి దక్షిణదిక్కున బెన్‌హిన్నోము లోయమార్గమున యెబూ సీయుల ప్రదేశమువరకు సాగి ఏన్‌రోగేలువరకు వ్యాపించెను.
ERVTE   తర్వాత బెన్‌హిన్నోము లోయ దగ్గర కొండ మట్టానికి సరిహద్దు విస్తరించింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తర దిశ. సరిహద్దు యెబూసు పట్టణానికి దక్షిణంగా హిన్నోము లోయగుండా సాగిపోయింది. తర్వాత సరిహద్దు ఎన్‌రోగెలుకు విస్తరించింది.