Bible Language

Joshua 20:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఒకడు పురములలో ఒక దానికి పారిపోయి పురద్వార మునొద్ద నిలిచి, పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత, వారు పురములోనికి వానిని చేర్చుకొని తమయొద్ద నివ సించుటకు వానికి స్థలమియ్యవలెను.
ERVTE   “ఆ వ్యక్తి ఇలా చేయాలి. అతడు పారిపోయి, పట్టణాల్లో ఒకదానికి వెళ్లినప్పుడు, పట్టణ ప్రవేశందగ్గర అతడు ఆగిపోవాలి. అతడు ద్వారం దగ్గర ఆగిపోయి, జరిగిన విషయాన్ని గూర్చి ప్రజానాయకులకు చెప్పాలి. అప్పుడు ప్రజానాయకులు అతణ్ణి పట్టణంలో ప్రవేశింప నియ్యవచ్చును. అతడు వాళ్ల మధ్య నివసించేందుకు వారు అతనికి ఒక స్థలం ఇస్తారు.