Bible Language

Joshua 23:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని యుండవలెను.
ERVTE   మీ దేవుడైన యెహోవాను వెంబడించటం మీరు కొనసాగించాలి. గతంలో మీరు ఇలా చేసారు. అలాగే మీరు చేస్తూ ఉండాలి.
IRVTE   దానికి బదులు, మీరు యిప్పటి వరకూ ఉన్నట్టు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండండి.