Bible Language

Joshua 23:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా బలముగల గొప్ప జనములను మీ యెదుట నుండి కొట్టివేసియున్నాడు, మీ యెదుట నేటివరకును మనుష్యుడును నిలిచియుండలేదు.
ERVTE   మహా బలంగల అనేక రాజ్యాలను ఓడించేందుకు యెహోవా మీకు సహాయం చేసాడు. ప్రజలను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. రాజ్యం కూడా మిమ్మల్ని ఓడించలేకపోయింది.