Bible Language

Joshua 5:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పస్కా పోయిన మరు నాడు వారు దేశపు పంటను తినిరి. దినమందే వారు పొంగకయు వేచబడియునున్న భక్ష్య ములను తినిరి.
ERVTE   మరునాడు పస్కా తర్వాత ప్రజలు దేశంలో పండిన ఆహారం కొంత భోజనం చేసారు. పులుపు పదార్థం లేని రొట్టెను, వేయించిన గింజలను వారు తిన్నారు.
IRVTE   పస్కా పండగ అయిన ఉదయమే వారు దేశపు పంటను తిన్నారు. రోజే వారు పొంగని రొట్టెలనూ, వేయించిన ధాన్యాలనూ తిన్నారు.