Bible Language

Joshua 8:21 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ యెక్కుచుండు టయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచి నప్పుడు వారు తిరిగి హాయివారిని హతము చేసిరి.
ERVTE   యెహోషువ, అతని మనుష్యులు అందరూ, వారి సైన్యం పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటం చూసారు. పట్టణంనుండి పొగ లేవటంవారు చూసారు. అప్పటికే వారు పరుగెత్తటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యుల మీద పోరాటానికి పరుగెత్తారు.