Bible Language

Judges 11:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూత లను పంపి యిట్లనెను
ERVTE   యెఫ్తా సందేశకులు సందేశాన్ని తిరిగి యెఫ్తాకు అందించారు. అప్పుడు యెఫ్తా సందేశకులను తిరిగి అమ్మోనీయుల రాజు దగ్గరకు పంపించాడు.
IRVTE   అప్పుడు యెఫ్తా మళ్ళీ అమ్మోనీయుల రాజు దగ్గరికి ఇలా కబురంపాడు.