Bible Language

Judges 11:21 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడు ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతి కప్పగింపగా వారు జనమును హతముచేసిన తరువాత దేశనివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకొని
ERVTE   అయితే సీహోనును, అతని సైన్యాన్ని ఓడించేందుకు ఇశ్రాయేలు దేవుడు యెహోవా, ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసాడు. కనుక అమ్మోరీయుల దేశం ఇశ్రాయేలీయుల ఆస్తి అయింది.
IRVTE   అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సీహోనును అతని సమస్త ప్రజలను ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు ప్రజలను హతం చేసిన తరువాత దేశనివాసులైన అమోరీయుల దేశం అంతా స్వాధీనం చేసుకుని