Bible Language

Judges 13:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి మనుష్యునియొద్దకు వచ్చిఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతని నడుగగా అతడునేనే అనెను.
ERVTE   మానోహ లేచి తన భార్యను అనుసరించాడు. అతను మనిషి వద్దకు రాగానే, “ఇంతకు మునుపు నా భార్యతో మాటలాడిన వ్యక్తివి నీవేనా” అని అడిగాడు. “నేనే” అన్నాడు దేవదూత.
IRVTE   అప్పుడు మనోహ లేచి తన భార్య వెంట వెళ్లి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. “నా భార్యతో మాట్లాడింది నువ్వేనా” అని అడిగాడు. అందుకా వ్యక్తి “నేనే” అన్నాడు.