Bible Language

Judges 13:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అందుకు మానోహకావున నీ మాట నెరవేరునప్పుడు బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయ వలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా
ERVTE   అందువల్ల మానోహ, “నీవు చెప్పినట్లు జరుగుతుందని భావిస్తున్నాను. బాలుడు ఎలాంటి జీవితం గడుపుతాడో, అతడేమి చేస్తాడో చెప్పు” అని అడిగాడు.