Bible Language

Judges 13:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   తరువాత స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.
ERVTE   తరువాత స్త్రీకి బాలుడు జన్మించాడు. అతనికి సమ్సోను అని పేరు పెట్టింది. సమ్సోను పెరిగాడు. యెహోవా అతనిని ఆశీర్వదించాడు.
IRVTE   తరువాత స్త్రీ ఒక కొడుకుని కన్నది. అతనికి సంసోను అనే పేరు పెట్టింది. పిల్లవాడు పెద్దయ్యాక యెహోవా అతణ్ణి ఆశీర్వదించాడు.