Bible Language

Judges 18:20 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడు యాజకుడు హృదయమున సంతోషించి ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకొని జనుల మధ్య చేరెను.
ERVTE   లేవీ వ్యక్తికిది సంతోషదాయకమయింది. అందువల్ల అతను ఏఫోదు, గృహదేవతలు మరియు విగ్రహం తీసుకొని, దాను వంశం వారివద్ద నుంచి వచ్చిన మనుష్యులతో వెళ్లిపోయాడు.
IRVTE   మాటలకు యాజకుడు హృదయంలో సంతోషించాడు. ఎఫోదునూ, గృహ దేవుళ్ళనూ చెక్కిన ప్రతిమనూ తీసుకుని వాళ్ళతో కలసి పోయాడు.