Bible Language

Judges 1:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడ పోయి జెఫ తులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి.
ERVTE   కనానీ ప్రజలు కొందరు జెఫతు పట్టణంలో నివసించారు. కనుక యూదావారు, షిమ్యోను వంశం వారు కనానీయుల మీద దాడిచేశారు. పట్టణాన్ని వారు పూర్తిగా ధ్వంసం చేశారు. అందుచేత వారు పట్టణానికి హోర్మా అని పేరు పెట్టారు.
IRVTE   యూదావంశం వారు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కలిసి వెళ్లి జెఫతులో ఉంటున్న కనానీయులను హతం చేసి పట్టణాన్ని నాశనం చేసి, పట్టణానికి హోర్మా హోర్మా నాశనం అనే పేరు పెట్టారు.