Bible Language

Judges 1:33 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   బేత్షెమెషు నివాసులచేతను బేతనాతు నివాసులచేతను వెట్టి పనులు చేయించుకొనిరి.
ERVTE   (నఫ్తాలి వంశం వారి విషయంలో కూడా ఇలాగే జరిగింది). బేత్షెమెషు, బేతనాతు పట్టణాలలోని ప్రజలను నఫ్తాలీ ప్రజలు వెళ్లగొట్టలేదు. కనుక నఫ్తాలి ప్రజలు ఇతరులతో కలసి పట్టణాలలోనే నివసించటం కొనసాగించారు. కనానీ ప్రజలు నఫ్తాలీ వారికి బానిసలుగా పని చేసారు.
IRVTE   బేత్షెమెషులో ఉన్న వాళ్ళ చేత, బేతనాతులో ఉన్నవాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకున్నారు. PEPS