Bible Language

Judges 3:21 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడు ఏహూదు తన యెడమచేతిని చాపి తన కుడి తొడమీదనుండి కత్తి తీసి కడుపుమీద అతని పొడిచెను.
ERVTE   రాజు తన సింహాసనం నుండి లేచి నిలబడగా, ఏహూదు తన కుడి తొడకు కట్టబడిన ఖడ్గాన్ని తన ఎడమ చేతితో అందుకొని బయటకు తీసాడు. అప్పుడు ఏహూదు ఖడ్గాన్ని రాజు పొట్టలో పొడిచి వేసాడు.
IRVTE   అప్పుడు ఏహూదు తన ఎడమచేతిని చాపి తన కుడి తొడమీదనుంచి కత్తి తీసి అతడి కడుపులో బలంగా పొడిచాడు.