Bible Language

Judges 3:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా మోషేద్వారా తమ తండ్రుల కిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలిసికొను నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై జనములను ఉండనిచ్చెను.
ERVTE   ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించటానికి యెహోవా రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. వారి పూర్వీకులకు మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశాలకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులవుతారేమోనని ఆయన చూడాలనుకున్నాడు.