Bible Language

Judges 6:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీ యెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.
ERVTE   కనుక యెహోవాను ఆరాధించేందుకు స్థలంలో గిద్యోను ఒక బలిపీఠం నిర్మించాడు. బలిపీఠానికి, “యెహోవాయే శాంతి” అని గిద్యోను పేరు పెట్టాడు. ఒఫ్రా పట్టణంలో బలిపీఠం ఇంకా నిలిచి ఉంది. ఆబీయెజీ కుటుంబం నివసించే చోట ఒఫ్రా ఉంది.