Bible Language

Judges 6:38 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆలాగున జరిగెను; అతడు ప్రొద్దుట లేచి బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండువరకు బొచ్చునుండి మంచును పిండెను.
ERVTE   సరిగ్గా అలాగే జరిగింది. మరునాడు ఉదయాన్నే గిద్యోను లేచి గొర్రెచర్మాన్ని పిండాడు. గొర్రె చర్మం నుండి ఒక పాత్ర నిండుగా అతడు నీళ్లు పిండాడు.
IRVTE   అది అలాగే జరిగింది. అతడు పొద్దున్నే లేచి బొచ్చును వత్తి ఒక పాత్ర నీటితో నిండే వరకూ బొచ్చు నుంచి నీళ్ళు పిండాడు. PEPS