Bible Language

Judges 9:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అతని తల్లి సహోదరులు అతనిగూర్చి షెకెము యజమా నులు వినునట్లు మాటలన్నియు చెప్పగా వారుఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి;
ERVTE   అబీమెలెకు మములు షెకెము నాయకులతో మాట్లాడి, వారిని ప్రశ్న అడిగారు. షెకెము నాయకులు అబీమెలెకు అనుచరులుగా ఉండాలని నిర్ణయం చేసారు. “అతడు తల్లి కుమారులు! లు! రాజులా కనిపించాడు’శాడు. దో, నూర్చేడి కొయ్యతే వారిని కొట్టాడమా సోదరుడు గదా” అని నాయకులు చెప్పారు.
IRVTE   అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినేలా మాటలన్నీ చెప్పినప్పుడు వాళ్ళు “ఇతను మన సహోదరుడు” అనుకుని తమ హృదయం అబీమెలెకు వైపు తిప్పుకున్నారు. PEPS