Bible Language

Lamentations 2:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   గాయమొందినవారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షారసము ఏదియని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచె దరు.
ERVTE   “రొట్టె, ద్రాక్షారసం ఏవి?” అని పిల్లలు తమ తల్లులను ఆగుడుతున్నారు. వారు చనిపోతూ ప్రశ్న అడుగుతున్నారు. వారు తమ తల్లుల ఒడిలో పడుకొని ఉండగా చనిపోతున్నారు.
IRVTE   పట్టణ వీధుల్లో గాయాలతో పడి ఉన్న వారిలాగా మూర్చపోతూ. PEPS “ధాన్యం, ద్రాక్షరసం ఏవి?” అంటూ తమ తల్లుల ఒడిలో ప్రాణాలు విడుస్తున్నారు. PEPS