Bible Language

Lamentations 3:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ నైతిని.
ERVTE   నా ప్రజలందరిలో నేను నవ్వులపాలయ్యాను. రోజంతా పాటలు పాడి వారు నన్ను ఎగతాళి చేస్తారు.
IRVTE   నా ప్రజలందరికీ నేను నవ్వులాటగా ఉన్నాను. PEPS ప్రతి రోజూ వాళ్ళు నా గురించి ఆక్షేపణ పాటలు పాడుతున్నారు. PEPS