Bible Language

Lamentations 3:32 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి పడును.
ERVTE   యెహోవా శిక్షించేటప్పుడు, ఆయనకు కరుణకూడ ఉంటుంది. ఆయనకుగల అపారమైన ప్రేమ, కరుణ కారణంగా ఆయన జాలి పడతాడు.