Bible Language

Lamentations 4:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట జాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను.
ERVTE   కాని వారి ముఖాలు ఇప్పుడు మసికంటె నల్లగా తయారైనాయి. వీధీలో వారిని ఎవ్వరూ గుర్తు పట్టలేరు. వారి ఎముకలపై వారి చర్మం ముడుతలు పడింది. వారి చర్మం కట్టెలా అయిపోయింది.
IRVTE   కానీ ఇప్పుడు చీకటి వారి ముఖాలను నల్లగా చేసేసింది. PEPS వాళ్ళు వీధుల్లో గుర్తు పట్టలేనట్టుగా ఉన్నారు. PEPS వాళ్ళ చర్మం వాళ్ళ ఎముకలకు అంటుకు పోయింది. PEPS అది ఎండిపోయిన చెక్కలా అయ్యింది! PEPS