Bible Language

Leviticus 11:28 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును; అవి మీకు అపవిత్రమైనవి.
ERVTE   వాటి శవాలను ఎవరైనా ఎత్తితే, వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. వ్యక్తి సాయంత్రంవరకు అపవిత్రుడవుతాడు. జంతువులు మీకు అపవిత్రము.
IRVTE   ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు. జంతువులు మీకు అపవిత్రమైనవి. PEPS