Bible Language

Leviticus 11:33 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగుల గొట్టవలెను.
ERVTE   “అపవిత్రమైన జంతువుల శవం ఏదైనా మట్టి పాత్రలో పడితే, ప్రాతలో ఉన్నది ఏదైనా సరే అది అపవిత్రం అవుతుంది. నీవు పాత్రను పగులగొట్టి తీరాలి.
IRVTE   వీటిలో జంతువైనా ఏదైనా మట్టిపాత్ర పైన గానీ, మట్టిపాత్రలో గానీ పడితే, పాత్రలో ఉన్నది ఏదైనా అపవిత్రం అవుతుంది. అప్పుడు మీరు మట్టిపాత్రను పగలగొట్టాలి. PEPS