Bible Language

Leviticus 13:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యాజకుడు పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రు డని నిర్ణయింపవలెను. పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము.
ERVTE   యాజకుడు చర్మం పచ్చిగా ఉండటం చూసినప్పుడు, వ్యక్తి అపవిత్రుడని అతడు ప్రకటించాలి. పచ్చి చర్మం పవిత్రం కాదు. అది కుష్ఠురోగం.