Bible Language

Leviticus 13:25 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నిగ నిగలాడు మచ్చలోని వెండ్రుకలు తెల్లబారినయెడలను, అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, అది వాతవలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠము.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   మచ్చ చర్మంలో లోతుగా ఉండి ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కన్పిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. అలా ఉంటే అది అంటువ్యాధి. అది కాలిన గాయంలోనుండి బయటకు వచ్చింది. అప్పుడు యాజకుడు వ్యక్తిని అశుద్ధుడని నిర్థారించాలి. అది అంటువ్యాధి. PEPS