Bible Language

Leviticus 13:27 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఏడవనాడు యాజ కుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే.
ERVTE   ఏడవ రోజున యాజకుడు వ్యక్తిని మరల పరిశీలించాలి. మచ్చ చర్మంమీద విస్తరిస్తే, అప్పుడు వ్యక్తి అపవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠురోగం.
IRVTE   ఏడో రోజు యాజకుడు అతణ్ణి పరీక్షించినప్పుడు వ్యాధి చర్మం అంతా వ్యాపిస్తే అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అది అంటువ్యాధి.