Bible Language

Leviticus 13:34 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఏడవనాడు యాజకుడు బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లము కాక యుండినయెడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.
ERVTE   ఏడవ రోజున యాజకుడు పొడను పరిశీలించాలి. పొడ చర్మంలోనికి విస్తరించక, అది చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా, వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. వ్యక్తి తన బట్టలు ఉతుకుకొని శుద్ధుడు కావాలి.
IRVTE   ఏడో రోజు యాజకుడు మచ్చ వ్యాపించిందేమో చూడాలి. మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కనిపిస్తూ ఉంటే యాజకుడు అతణ్ణి శుద్ధుడిగా నిర్థారించాలి. వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు. PEPS