Bible Language

Leviticus 13:39 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యాజకుడు వానిని చూడ వలెను; వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు; వాడు పవిత్రుడు.
ERVTE   ఒక యాజకుడు మచ్చలను పరిశీలించాలి. ఒకవేళ వ్యక్తి చర్మంమీది మచ్చలు వాడిపోయి తెలుపుగా ఉంటే అది హానికరము కాని పొక్కులు మాత్రమే. వ్యక్తి పవిత్రుడు.
IRVTE   నిగనిగలాడే మచ్చలు అస్పష్టంగా ఉంటే చర్మం లోనుండి వచ్చిన పొక్కు మాత్రమే. వాళ్ళు శుద్ధులే అవుతారు. PEPS