Bible Language

Leviticus 13:57 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అటుతరువాత అది వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరు కుడు కుష్ఠము. పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను.
ERVTE   లేదా బట్టమీద లేక తోలుమీద కుష్ఠుపొడ తిరిగి రావచ్చును. అలా జరిగతే కుష్ఠు పొడ వ్యాపిస్తుంది. చించిన బట్ట ముక్కను లేక తోలు ముక్కను కాల్చివేయాలి.