Bible Language

Leviticus 13:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడు పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజ కుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను.
ERVTE   యాజకుడు తప్పక పరిశీలించాలి. ఒకవేళ పొక్కు చర్మం మీద విస్తరిస్తే, ఆవ్యక్తి అపవిత్రుడని యాజకుడు తప్పక ప్రకటించాలి. అది కుష్ఠురోగం.