Bible Language

Leviticus 14:42 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వేరురాళ్లను తీసికొని రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి యింటిగోడకు పూయింపవలెను.
ERVTE   అప్పుడు వ్యక్తి ఇంటికి కొత్త రాళ్లు పెట్టాలి. అతడు రాళ్లకు కొత్త అడుసు పూయించాలి.
IRVTE   వేరే రాళ్ళను తెచ్చి తీసివేసిన రాళ్ళ స్థానంలో చేర్చాలి. అలాగే కొత్త అడుసు తెచ్చి ఇంటి గోడలకు పూయాలి. PEPS