Bible Language

Leviticus 14:52 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అట్లు పక్షి రక్తముతోను పారు నీటితోను సజీవ మైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్త వర్ణపు నూలుతోను యింటి విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెను.
ERVTE   విధంగా యాజకుడు యింటిని పవిత్రం చేయటానికి వీటిని ఉపయోగించాలి.
IRVTE   విధంగా పక్షి రక్తంతో, పారే నీళ్ళతో, బతికి ఉన్న పక్షితో, దేవదారు కర్రతో, హిస్సోపు రెమ్మతో, ఎర్రని నూలుతో ఇంటిని శుద్ధి చేయాలి.