Bible Language

Leviticus 15:33 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించు వాని గూర్చియు విధింపబడినది ఇదే.
ERVTE   మరియు నెలసరి రక్తస్రావం మూలంగా అపవిత్రమైన స్త్రీలకు అవి నియమాలు. అపవిత్రమైన స్త్రీతో శయనించి అపవిత్రమైన వ్యక్తికైనా అవి నియమాలు.