Bible Language

Leviticus 16:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడతడు కోడెరక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠముమీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను.
ERVTE   అహరోను కోడెదూడ రక్తంలో కొంచెం తీసుకొని, తన వేలితో తూర్పుకు కరుణాపీఠం మీదికి చిలకరించాలి. కరుణాపీఠం ముందర అతడు తన వేలితో ఏడుసార్లు రక్తాన్ని చిలకరించాలి.”
IRVTE   తరువాత అతడు కోడె దూడ రక్తంలో కొంత తీసుకుని దాన్ని మూత పైన తూర్పు వైపున తన వేలితో చిలకరించాలి. కొంత రక్తం తీసుకుని తన వేలితో మూత పైన ఏడు సార్లు చిలకరించాలి. PEPS